Get 3 audiobooks free with a 30-day Free Trial Sign Up Free

[Telugu] - Aakasamlo Sagam - ఆకాశంలో సగం

Author:
Volga
Read by:
Sowjanya
Read Read Own Own

Unabridged Audiobook

Listen Free Now
  • Listen free with a 30-day free trial
  • Choose 2 bonus VIP books
  • Enjoy 10,000 always free books
Ratings
Book
Narrator
Release Date
September 24, 2021
Duration
4 hours 30 minutes
Summary
ఈ నవలకి ' ఉదయం'వారపత్రిక 1990 నవలలో పోటీలో ప్రథమ బహుమతి లభించింది.
'ఆ స్కూలు చాలా మంచి స్కూలు. గుంటూర్లోని మధ్య తరగతి కుటుంబాల పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలనుకుంటారు. హాస్టల్లోనే ఉన్నా, బడి ఆవరణ దాటి ఎప్పుడూ బైటకి వెళ్ళలేకపోయినా మిగిలిన పిల్లల ద్వారా ప్రపంచమంతా జసింత దగ్గరికి వచ్చేది. జసింతకి స్నేహితులెక్కువ. పుస్తకాలంటే ప్రాణం.
అమ్మగార్ల మాటకు ఎదురు చెప్పకుండా శ్రద్ధగా చదివి పదో తరగతి పాసయింది. ఇంటర్ కూడా ఆ స్కూల్లోనే ఉండి చదివి పాసయింది.
ఇక చదివింది చాల్లేమ్మనే పోరు ఇంటి దగ్గర ఎక్కువవుతున్నా జసింత పంతంబట్టి బిఏ లో చేరింది. ఏసి కాలేజిలో సీటు దొరికింది గానీ, హాస్టల్లో సీటు దొరకలేదు. బైట గది దొరకడం గగనమైంది. చిన్న గది సంపాదించి వండుకుని తింటూ మొదటి ఆరునెలలూ ఎలాగో నెట్టుకొచ్చింది.'
Browse By Category
[Telugu] - Aakasamlo Sagam - ఆకాశంలో సగం

[Telugu] - Aakasamlo Sagam - ఆకాశంలో సగం

Author: Volga
Read by: Sowjanya
Listen Free Now Get any book plus
2 bonus VIP books
1 book added to cart
Subtotal
$7.99
View Cart