Get 3 audiobooks free with a 30-day Free Trial Sign Up Free

[Telugu] - Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ

Author:
Vamsy
Read Read Own Own

Unabridged Audiobook

Listen Free Now
  • Listen free with a 30-day free trial
  • Choose 2 bonus VIP books
  • Enjoy 10,000 always free books
Ratings
Book
Narrator
Release Date
December 17, 2021
Duration
4 hours 28 minutes
Summary
వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. 'ఆనాటి వాన చినుకులు' కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆలోచనల్లోకి నెట్టింది. ఆ ఆలోచన కే ఒక రూపం ఇస్తూ వంశీ 24 కథలని కదంబముగా మన ముందుకు తెచ్చారు.

Aanati Vana Chinukulu We all knew how good Vamsy is, as a director. At the same time, his writing style is so unique and different from others. Among many of his writings, there are a few that stand out as the best. According to him, there is an underlying idea behind every writing. At the time of bringing 'Aanati Vana Chinukulu' to the readers, Vamsy went back to 25 years in time and recollected some memories. He collected 24 stories in this which are weaved around humanity and human relations.
Browse By Category
[Telugu] - Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ

[Telugu] - Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ

Author: Vamsy
Read by: Rakesh Rachakonda
Listen Free Now Get any book plus
2 bonus VIP books
1 book added to cart
Subtotal
$7.99
View Cart