Get 3 audiobooks free with a 30-day Free Trial
Sign Up Free
Loading...
Welcome
Sign up
Login
Browse Books
Deals
VIP
Gifts
0
Loading...
Play Sample
[Telugu] - Cinema Oka Alchemy
Author:
Venkat Siddareddy
Read by:
Sowndarya Sakalya
Read
Read
Own
Own
Unabridged Audiobook
Listen Free Now
Listen free with a 30-day free trial
Choose 2 bonus VIP books
Enjoy 10,000 always free books
Add to Cart - $7.99
Remove from Cart
Give as a gift
Ratings
Book
Narrator
Release Date
January 9, 2022
Duration
6 hours 5 minutes
Summary
సినిమా తీయటం ఒక ఆర్ట్... అదే విధంగా సినిమా చూడటం కూడా ఆర్ట్ అనే అనుకోవాలి. సినిమా చూడటం అనే ప్రక్రియ ఒక పగటికల కనటం లాంటిది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత కవితాత్మకంగా చెప్పాడో, ఎంత లోతైన అర్థంతో ఒక షాట్ డిజైన్ చేసాడో తెలియకపోతే ఆ సినిమా పూర్తిగా అర్థం కాదు.. కొన్ని సినిమాలకి ప్రాంతం, భాష, టైం పీరియడ్ లాంటి వాటితో సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ మూలన ఏ భాషకి చెందిన మనిషైనా ఆ సినిమా తనకు సంబంధించినదే అనుకొని అనుభూతి చెందుతాడు. అలాంటి సినిమాల్లో కొన్ని అత్యద్భుతమైన సినిమాలని తనదైనశైలిలో పరిచయం చేసాడు వెంకట్ సిద్దారెడ్డి. చైనీస్, జాపనీస్, రష్యన్, ఇరాన్, తెలుగు ఇలా ప్రపంచంలో ఎన్నో భాషలకు చెందిన దర్శకులని పరిచయం చేస్తూ మనసుకు హత్తుకునేలా రాసిన పుస్తకం సినిమా ఒక ఆల్కెమీ. సినిమా కథ చెబుతూనే ఉత్తమ సినిమాకి కావాల్సిన ఎన్నో అంశాలని వివరించటం, ఫిలాసఫీతో కలిపి కథని వివరించటం వల్ల పుస్తకం ఆసాంతం పూర్తిగా అనుభూతించిన ఫీల్ కలుగుతుంది. కొన్ని సినిమాలు చూడటానికే కాదు ఇలా పుస్తకంగా చదవటానికి కూడా బావుంటాయి.
Making a movie is an art...in the same vein, watching a movie is also an art. Watching a movie is similar to the act of daydreaming. One cannot understand a movie fully without perceiving the depth with which a director makes a movie. Time, region, language etc stop being limitations for certain movies. They are the movies that anyone in the world can relate to. Venkat Siddareddy introduces some of such movies with his skillful writing. Cinema Oka Alchemy is a collection that introduces various directors from languages like Chinese, Japanese, Russian, Iranian, Telugu and so on. The book goes into the intricacies and nuances of making a movie touching philosophy through the story of the movie.
Browse By Category
Biography & Memoir
>
Arts & Entertainment
Non-Fiction
>
Social Science
[Telugu] - Cinema Oka Alchemy
Author:
Venkat Siddareddy
Read by:
Sowndarya Sakalya
Add to Cart - $7.99
Remove from Cart
Listen Free Now
Get any book plus
2 bonus VIP books
1 book added to cart
[Telugu] - Cinema Oka Alchemy...
Venkat Siddareddy
Subtotal
$7.99
View Cart
Continue Browsing
~~title~~
Back
Next
~~carousel-body~~
~~book-title~~
~~author-single-string~~
~~tag-text~~
© Copyright 2011 - 2026 Storytel Audiobooks USA LLC. All Rights Reserved.