Get 3 audiobooks free with a 30-day Free Trial Sign Up Free

[Telugu] - Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు


Unabridged Audiobook

Listen Free Now
  • Listen free with a 30-day free trial
  • Choose 2 bonus VIP books
  • Enjoy 10,000 always free books
Ratings
Book
Narrator
Release Date
March 25, 2022
Duration
13 hours 13 minutes
Summary
బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మానుకొని రచయత గా మారాలని నిర్ణయించుకున్న అమిష్ త్రిపాఠి ఎక్కువగా మన భారత పురాణేతిహాసాల మీద రచనలు చేశారు. 'ఇక్ష్వాకు కుల తిలకుడు' పేరుతో ఆయన శ్రీరాముని చరిత్ర మీద రాసిన పుస్తకం అత్యంత ఆదరణ పొందింది. రావణుడి పై రాముడు సంధించిన యుద్ధం ఈ పుస్తకం లో మనం కళ్ళకి కట్టినట్టు గా చూడొచ్చు. తన ప్రాంతాన్ని, తన దేశాన్ని, తన ప్రజలని అమితంగా ప్రేమించే సీరాముడు న్యాయం కోసం స్థిరంగా నిలబడతాడు. ఈ పుస్తకం లో రాముడు రావణుని పై ఏ విధం గా విజయం సాధించాడు. శ్రీ మహా విష్ణువు కన్న కాలనీ రాముడు ఏ విధం గా నిజం చేసాడు అనే అంశాలని అమిష్ ఈ పుస్తకం లో పొందుపరిచారు. మన అందరికీ తెలిసిన కథే అయినా ఈ రాముని కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ కథ ని ఇంగ్లీష్ నుంచి తెలుగు లో కి అనువదించిన వారు డా. సి. మృణాళిని.

After quitting the Banking sector, Amish Tripathi embarked on a journey into writing. He is one of the top writers in the country with a lot of Bestselling novels for his kitty. In this book 'Ram - Scion of Ikshvaku', the writer tells the story of Lord Sriram, the King of Ayodhya. When Ayodhya is weakened by divisions and a terrible war has taken its toll, Prince Ram stands alone for the law. He stands against the darkness of chaos. In this book, Amish Tripathi tells the story of Ram who rose above the taint that others heap on him. The story of Lord Ram is not new to many of us but still, the book appears good. Dr. C. Mrinalini translated this book from English to Telugu.
[Telugu] - Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు

[Telugu] - Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు

Author: Amish Tripathi
Read by: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
Listen Free Now Get any book plus
2 bonus VIP books
1 book added to cart
Subtotal
$14.99
View Cart