Get 3 audiobooks free with a 30-day Free Trial
Sign Up Free
Loading...
Welcome
Sign up
Login
Browse Books
Deals
VIP
Gifts
0
Loading...
Play Sample
[Telugu] - Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)
Author:
ఎస్.కాత్యాయని
Read by:
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Read
Read
Own
Own
Unabridged Audiobook
Listen Free Now
Listen free with a 30-day free trial
Choose 2 bonus VIP books
Enjoy 10,000 always free books
Add to Cart - $10.99
Remove from Cart
Give as a gift
Ratings
Book
Narrator
Release Date
May 26, 2021
Duration
9 hours 40 minutes
Summary
Pravahinche Uttejam Che Guevara, - The biography of the Argentine Marxist revolutionary, physician, author, guerrilla leader, diplomat, and military theorist. A major figure of the Cuban Revolution, his face has become the countercultural symbol of rebellion and global insignia in popular culture
Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
ప్రవహించే ఉత్తేజం చే గెవారా, (జీవిత చరిత్ర)
చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం.
రచయిత: కాత్యాయని రచయిత్రిగా,అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. 'చూపు' పత్రికను నిర్వహించింది.
Browse By Category
Non-Fiction
>
Current Affairs, Law, & Politics
Biography & Memoir
[Telugu] - Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)
Author:
ఎస్.కాత్యాయని
Read by:
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Add to Cart - $10.99
Remove from Cart
Listen Free Now
Get any book plus
2 bonus VIP books
1 book added to cart
[Telugu] - Pravahinche Uttejam Ch...
ఎస్.కాత్యాయని
Subtotal
$10.99
View Cart
Continue Browsing
~~title~~
Back
Next
~~carousel-body~~
~~book-title~~
~~author-single-string~~
~~tag-text~~
© Copyright 2011 - 2026 Storytel Audiobooks USA LLC. All Rights Reserved.